Por razones de privacidad YouTube necesita tu permiso para cargarse. Para más detalles, por favor consulta nuestra Política de privacidad.
I Accept


Fariha of Kurnool | A New Badminton Star | Bags Several National & International Medals

బ్యాడ్మింటన్‌..! ప్రస్తుతం దేశ యువత జపిస్తున్న క్రీడల్లో ముందువరసలో ఉంటుంది. అలాంటి క్రీడలో వరస విజయాలు నమోదు చేస్తోంది.. కర్నూలుకు చెందిన యువ క్రీడాకారిణి. జాతీయ స్థాయి మిక్స్‌డ్‌ విభాగంలో 8 వ ర్యాంక్‌, డబుల్స్‌లో 12 వ ర్యాంకులో కొనసాగుతున్న ఈ యువ సంచలనం.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రాణించేందుకు అడుగులు వేస్తోంది

#YuvaEtv
#EtvAndhraPradesh

Fuente YouTube